GHMC Fine To Director Ram Gopal Varma Over Power Star Movie || Oneindia Telugu

2020-07-28 16,057

Director Ram Gopal Varma has once again targeted Pawan Kalyan. It has been rumored for the past few days that he is going to make a movie titled Power Star. Finally, he released a special first look poster for the film.
#RamGopalVarma
#RGV
#PowerStar
#RGVWorldTheater
#Parannageevi
#GHMC
#Tollywood


సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రాం గోపాల్ వర్మ. లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతపడినా ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో పవర్ స్టార్ సినిమా రిలీజ్ చేసి లాభాలను ఆర్జిస్తున్నాడు. మీడియాను మీడియంగా వాడుకోవడంలో రాం గోపాల్ వర్మ తర్వాతే ఎవరైనా.. అయితే ఎప్పుడూ వార్తల్లో ఉండే వర్మకు జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది.